Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

కేటగిరీలు: Blog


ప్రదర్శిస్తోంది 41 / 1 - 15 1 2 3
బ్లాగులు (41)
కావలసినవి:1 గుడ్డులోని పసుపు సొన1 చెంచా తేనె1 చెంచా పాలపొడి, రోజ్‌వాటర్పై పదార్థములను కలిపి పేస్టుగా తయారు చేయవలెను. ముఖానికి పూసుకొని 15 నిమిషాల తర్తాత గోరువెచ్చని నీటితో వాష్ చెయ్యవలెను. మరింత చదువు...

పాపిటికి ఇరువైపులా భజాల దాకా అంచెలంచెలుగా వంకీలు తిరిగిన కురులు ముఖం చుట్టూ పరుచుకుని స్టయిలిష్‌గా వుంటుంది. డిజిట్ గ్లాస్‌ను ఉపయోగించడం వల్ల కేశాలు వింత సోయగాలనిస్తుంటాయి. ఈ రకం హెయిర్ స్టయిల్ సాయంవేళలకు బావుంటుంది. జుట్టును మృదువుగా దువ్వుకుని ఆపైన జెల్ ... మరింత చదువు...

పెద్ద చెమ్చాడు వెన్న, పెద్ద చెమ్చాడు తాజా నిమ్మరసం బాగా కలిసేలా కలపోసి ముఖానికి, మెడకు పట్టించి 15 నిముషాలుంచి తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ కొలతలు ఒకసారి రాసుకునేందుకు సరిపోతుంది. ఇలా రోజూ విడవకుండా చేస్తే ముఖం కళకళలాడుతూ ఆకర్షణీయంగా ... మరింత చదువు...


కావలసినవి:బంతిపువ్వు రెక్కలు ఒక కప్పుచేమంతి రెక్కలు ఒక కప్పుఉడికించిన చిదిమిన క్యారెట్ ఒక కప్పువీట్‌జెర్మ్ ఆయిల్ ఒక టీ స్పూన్తయారుచేసే విధానం:ఆరకప్పు నీటిలో బంతిపూల రెక్కలు,చేమంతి రెక్కలు వేసి మరిగించి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. క్యారెట్‌లో వీట్‌జెర్మ్ ... మరింత చదువు...

కళ్ళకు కాటుక పెట్టుకుంటే వాటి అందం ఇంకా ఇనుమడిస్తుంది. ఎంత చిన్న కనులున్నప్పటికీ వాటికి కాటుక పెడితే పెద్దగా అగుపిస్తాయి. కాటుక వలన కళ్ళకు చలవే కాకుండా కళ్ళు మిలమిల మెరుస్తుంటాయి. కాటుక పెట్టుకుంటే కళ్ళు అందంగా ఉంటాయికదా అని కాటుక సుద్దలు సుద్దులుగా ... మరింత చదువు...

ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా ముత్యాలను చూడగానే మనసు పారేసుకుంటారు చాలామంది. వాటిని కొనే ముందు మన ముఖాకృతికి తగినట్లు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది కదా..• తెల్లని మేని ఛాయతో మెరిసి పోయేవారికి వెండి, తెలుపు, గులాబీ రంగుల ముత్యాలు అందంగా ఉంటాయి. • కాస్త ... మరింత చదువు...

వయస్సు మీదపడిన ఇంకా యువతను ఆకర్షిస్తు బాలీవుడ్ డ్రీమ్‌గాళ్ గా పిలువబడుతున్నసినీనటి రేఖ బాడీ కేర్ విషయంలో తన సీక్రెట్స్ ఏమిటో ఆమె మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం..."శనగప... మరింత చదువు...

పూర్వం ఇంటికి ముదురు రంగులు వేయించుకోవడానికి ఇష్టపడే వాళ్లు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి ముదురు రంగులను వాడటం ఫ్యాషన్ అయ్యింది. పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. పెయింటింగ్‌లో షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ... మరింత చదువు...

మనం తినే ఆహారం పైనే అందం ఆధారపడి వుంటుంది. మంచి పోషకాహారాలు తీసుకోవడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా కన్పిస్తుంది. రోజూ తీసుకోవాల్తిన ఆహారాలలో ఏమేమి చోటుచేసుకోవాలో తెల్సుకుందాం.యాపిల్.... మరింత చదువు...

1.బంగాళదుంప బాగా గ్రైండ్ చేసి రెండుచుక్కలు తేనెవేసి వ్రాసుకుంటే ముఖం ఆయిలీగా వుండదు. ఇది రోజు విడిచి రోజు వేసుకోవచ్చు.2.దోసకాయ గింజలు తీసి గ్రెండ్ చేసి, స్నానం చేసేముందు వ్రాసుకుని 15 నిమిషాలు వుంచాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళలో కొంతమందికి టమేటో కూడా వాడొచ్చు. ... మరింత చదువు...

చలికాలం వచ్చిందంటే ఎక్కువుగా అందరు బాదపడేది పెదవుల సమస్య. చలికాలంలో ఎక్కువగా అందరికి పెదాలు పగులుతుంటాయి దాని వలన భాద కలగడం మాత్రమే కాకుండా అసహ్యంగా కూడ వుంటాయి.చలికాలంలో పెదవులు పగలకుండా వుండాలంటే చిన్నపాటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.అందుకు ... మరింత చదువు...

ప్రస్తుతం శీతాకాలం వస్తుంది అంటే చాల మందికి భయం ఎందుకంటే చర్మం ముడతలు,పెదాలు పగులుట,చర్మం పోడిబారుట వంటివి ఎక్కువ జరుగుతుంటాయి.కనుక వాటి నుండి మన చర్మాన్ని కాపాడుకొడానికి సౌందర్య ప్రియులకు సలహాలు ఇస్తున్నాము. జాగ్రత్తగా వీటిని పాటిస్తే మీ చర్మం మృదువుగా ... మరింత చదువు...

సుమారు నాలుగు వేల సంవత్సరాల నుండి నారింజ పండునిమనం తింటున్నాం. ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా వుండేట్లు చూడండి అనగానే అందరికీ గుర్తుకవచ్చేది కమాలా, నారింజపండ్లే. శీతాకాలంలో ఈ పండ్లు విరివిగా దొరుకుతాయి. అయితే ఈ మధ్య కాలంలో సంవత్సరంలో సగంపైగా నారింజ పండ్లు ... మరింత చదువు...

ఆధునిక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక రకాలయిన వేషధారణలు నేటి యువతరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. చీర భారతీయ సంస్కృతికి కల్చరల్ అంబాసిడర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఏరకమయిన చీరకయినా తగిన బ్లౌజ్ధరించడం తప్పనిసరి. అనేక ... మరింత చదువు...

ప్రదర్శిస్తోంది 41 / 1 - 15 1 2 3